గ్యాస్ లీకై పేలిన ఆటో.. భారీగా ఎగిసిపడ్డ మంటలు..ఆ భయానక దృశ్యాలు ఇవిగో..

అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. అప్రమత్తమైన పోలీసులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటో పేలుడు వెనుక కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గ్యాస్ లీకై పేలిన ఆటో.. భారీగా ఎగిసిపడ్డ మంటలు..ఆ భయానక దృశ్యాలు ఇవిగో..
Auto Exploded

Updated on: Jul 26, 2024 | 10:33 AM

విజయవాడలోని పీవీపీ మాల్ ఎదురుగా గ్యాస్ లీక్ అయిన కారణంగా ఆటో పేలింది. దీంతో ఆటోలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఆటో పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటన చుట్టూ ప్రక్కల వారిని భయబ్రాంతులకు గురిచేసింది. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. అప్రమత్తమైన పోలీసులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటో పేలుడు వెనుక కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Loading...
Unable to load recommendations.
Follow Us