Cyclone Arnab: అర్నబ్ తుఫాన్‌గా మారిన తీవ్ర వాయుగుండం.. విశాఖకు ఎంత దూరంలో ఉందంటే?

Cyclone Arnab Intensifies in Bay of Bengal: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తాజాగా తుపానుగా బలపడినట్టు స్పష్టం చేసింది. ఈ తుఫాన్‌కు అర్నబ్ గా నామకరణం చేసినట్టు తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో కదిలిన ఈ తుపాన్ .. ప్రస్తుతానికి విశాఖపట్నంకు 650కి.మీ., కాకినాడకు 730 కి.మీ., మచిలీపట్నంకు 830 కి.మీ., బాపట్లకు 910 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనంది ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

Cyclone Arnab: అర్నబ్ తుఫాన్‌గా మారిన తీవ్ర వాయుగుండం.. విశాఖకు ఎంత దూరంలో ఉందంటే?
Cyclone Arnab Intensifies In Bay Of Bengal

Updated on: Oct 26, 2026 | 8:38 AM

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తాజాగా తుపానుగా బలపడినట్టు స్పష్టం చేసింది. ఈ తుఫాన్‌కు అర్నబ్ గా నామకరణం చేసినట్టు తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో కదిలిన ఈ తుపాన్ .. ప్రస్తుతానికి విశాఖపట్నంకు 650కి.మీ., కాకినాడకు 730 కి.మీ., మచిలీపట్నంకు 830 కి.మీ., బాపట్లకు 910 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనంది ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us