Andhra Pradesh: ఏపీ స్కూల్ విద్యార్థులకు అలర్ట్.. శనివారం అన్ని పాఠశాలలకు సెలవు.. ప్రకటించిన సర్కార్..

|

Aug 26, 2022 | 11:53 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 27వ తేదీన అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించింది.

Andhra Pradesh: ఏపీ స్కూల్ విద్యార్థులకు అలర్ట్.. శనివారం అన్ని పాఠశాలలకు సెలవు.. ప్రకటించిన సర్కార్..
School Holiday
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 27వ తేదీన అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. వాస్తవానికి ఈ ఇది ఆగస్టు 13న 2వ శనివారం అయినప్పటికీ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమాలు ఉండటంతో సెలవును క్యాన్సిల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో 13 తేదీకి బదులుగా ఆ సెలవును ఆగస్టు 27 అంటే రేపటి శనివారం నాడు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ మేరకు 27న అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..