AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యామిలీతో ఫారిన్ టూర్ వెళ్లిన చంద్రబాబు

కుటుంబ సభ్యులతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యూరప్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషికి ఆయన ప్రత్యేక లేఖలో తెలిపారు. కుటుంబంతో విదేశాలకు వెళుతున్నందున నేడు ఢిల్లీలో జరగనున్న పార్టీల అధ్యక్షుల సమావేశానికి తాను హాజరు కావడం లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ సమావేశంపై తమ పార్టీ వైఖరిని కూడా లేఖలో చంద్రబాబు వివరించారు. ఇదిలా ఉంటే ఈ నెల 24వరకు చంద్రబాబు తన కుటుంబంతో ఆయన […]

ఫ్యామిలీతో ఫారిన్ టూర్ వెళ్లిన చంద్రబాబు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 19, 2019 | 9:20 AM

Share

కుటుంబ సభ్యులతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యూరప్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషికి ఆయన ప్రత్యేక లేఖలో తెలిపారు. కుటుంబంతో విదేశాలకు వెళుతున్నందున నేడు ఢిల్లీలో జరగనున్న పార్టీల అధ్యక్షుల సమావేశానికి తాను హాజరు కావడం లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ సమావేశంపై తమ పార్టీ వైఖరిని కూడా లేఖలో చంద్రబాబు వివరించారు. ఇదిలా ఉంటే ఈ నెల 24వరకు చంద్రబాబు తన కుటుంబంతో ఆయన విదేశాల్లో ఉండనున్నారు.