స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న కృష్ణా జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి జెండా వందనం చేయనున్నారు. ఇక ఒక్కో జిల్లాల్లో ఒక్కో మంత్రి జెండా వందన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎవరెవరు ఎక్కడ పాల్గొననున్నారంటే..!
శ్రీకాకుళం : మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయనగరం జిల్లా: డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి
విశాఖపట్టణం: మంత్రి మోపిదేవి వెంకట రమణ
తూర్పు గోదావరి: డిప్యూటీ సీఎం ఆళ్ల నాని
పశ్చిమ గోదావరి: డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్
గుంటూరు: మంత్రి పేర్ని నాని
ప్రకాశం: మంత్రి అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు: హోం మంత్రి సుచరిత
కర్నూల్: మంత్రి బొత్స సత్యనారాయణ
కడప: డిప్యూటీ సీఎం అంజాద్ భాషా
అనంతపురం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.