AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చదువుకున్న శక్తి అలాంటిది : జగన్

ఇంటర్నేషనల్ లిటరసీ డే పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సందేశం ఇచ్చారు. ఏపీలో వంద శాతం అక్షరాస్యతకు మార్గం సుగమం చేశామని చెప్పారు.

చదువుకున్న శక్తి అలాంటిది : జగన్
Anil kumar poka
|

Updated on: Sep 08, 2020 | 1:05 PM

Share

ఇంటర్నేషనల్ లిటరసీ డే పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సందేశం ఇచ్చారు. ఏపీలో వంద శాతం అక్షరాస్యతకు మార్గం సుగమం చేశామని చెప్పారు. విద్యకు ఉన్న గొప్పతనాన్ని ఈ సందర్భంగా ఆయన వెల్లడించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి తన ట్విట్టర్ అకౌంట్లో స్పందించారు. ‘విద్య జీవితాలను శక్తివంతం చేయగలదు, జీవితాల్ని మార్చగలదు. అంతేకాదు. జీవితాల్నిఉద్ధరించగలదు; పేదరికం, అసమానతలను ఎదుర్కోవడానికి ఇది ఒక ముఖ్యమైన సాధనం. ‘అమ్మ ఒడి’, ‘నాడు-నేడు’, ‘విద్యా దీవన’ వంటి పథకాల ద్వారా తాము ఏపీలో విద్యావ్యవస్థను పునర్నిర్వచించాం. 100% అక్షరాస్యతకు మార్గం సుగమం చేస్తున్నాము.’ అని చెప్పారు ముఖ్యమంత్రి. హ్యాష్ ట్యాగ్ జోడించి #InternationalLiteracyDay అని పేర్కొన్నారు.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు