అమిత్ షాతో సీఎం జగన్ చర్చించిన కీలక అంశాలు ఇవే..!

మూడు రోజుల వ్యవధిలో ఏపీ సీఎం జగన్ రెండు సార్లు ఢిల్లీ పర్యటించారు. తొలిరోజు ప్రధాని మోదీని కలిసిన జగన్.. ఆ తర్వాత శుక్రవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు చర్చలు కొనసాగాయి. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ గురించి చర్చించిన అనంతరం.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మండలి రద్దు సహా పలు అంశాలపై చర్చించారు. […]

అమిత్ షాతో సీఎం జగన్ చర్చించిన కీలక అంశాలు ఇవే..!
Follow us

| Edited By:

Updated on: Feb 15, 2020 | 5:18 AM

మూడు రోజుల వ్యవధిలో ఏపీ సీఎం జగన్ రెండు సార్లు ఢిల్లీ పర్యటించారు. తొలిరోజు ప్రధాని మోదీని కలిసిన జగన్.. ఆ తర్వాత శుక్రవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు చర్చలు కొనసాగాయి. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ గురించి చర్చించిన అనంతరం.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మండలి రద్దు సహా పలు అంశాలపై చర్చించారు. 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు సీఎం జగన్‌. పోలవరం నిర్మాణానికి ప్రభుత్వం చేసిన ఖర్చులో 3 వేల 320 కోట్లు ఇప్పించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని అమిత్ షాను కోరినట్లు సీఎం జగన్‌ చెప్పారు.

ఇక ప్రత్యేక హోదాపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అమిత్‌షాను కోరినట్లు సీఎం జగన్‌ వెల్లడించారు. కేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజధాని కార్యకలాపాలను మూడు ప్రాంతాలకు వికేంద్రీకరించామన్న సీఎం.. కర్నూలుకు హైకోర్టు తరలింపుపై న్యాయశాఖకు ఆదేశాలివ్వాలని కోరారు. అటు మండలి రద్దు అంశాన్ని కూడా అమిత్‌షాకు వివరించారు. మండలి రద్దుకు కూడా కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని అమిత్ షాను సీఎం జగన్ కోరారు.

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

రేవంత్‌రెడ్డి మాటల్లో భయం కనిపిస్తోంది: కేసీఆర్

అందరూ కలిసి తన ఒక్కడిపైనే దాడి చేస్తున్నారు.. సీఎం జగన్

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!

దేశ వ్యాప్తంగా ప్రసిద్ధ మహామానిత్వ రామయ్య ఆలయాలు ఎక్కడ ఉన్నాయంటే

SRHతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ దాటేసిన ఆర్సీబీ టాప్-4 బౌలర్లు

ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.

ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ

హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..

KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?

ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..

పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.

రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా.?
రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా.?
హీరోయిన్‌ పైకి వచ్చిన ఫ్యాన్.. పక్కకు నెట్టిన కమెడియన్

‘కుర్చీ మడతపెట్టి’ పాటకు డాన్స్ ఇరగదీసిన ఆఫ్రికన్ పిల్లలు

అండగా ఉంటాం.. కానీ.. మీరు దాడి చేస్తే సాయం చేయం