‘టీఏజీసీ’ ఉగాది, శ్రీరామనవమి

|

May 08, 2019 | 8:27 AM

షికాగోలో తెలుగువారు ఉగాది, శ్రీరామనవమి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. గ్రేటర్ షికాగో తెలుగు సంఘం అధ్వర్యంలో జైన్ టెంపుల్‌లో జరిగిన స్టేజ్ కార్యక్రమాలలో చిన్నాపెద్దా పోటాపోటీగా పాల్గొన్నారు. అంతేకాకుండా తెలుగు భాషకు పట్టం కడుతూ ఓ స్కిట్‌ను కూడా వారు ప్రదర్శించారు. 

టీఏజీసీ ఉగాది, శ్రీరామనవమి
Follow us on