ఫిలడెల్ఫియాలో తానా ఆత్మీయ సమావేశానికి బృంద సభ్యులు హాజరయ్యారు. కార్యదర్శిగా రవి పొట్లూరి ఎన్నికైన సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసారు. జులై 4,5,6 తేదీలలో 22వ తానా కాన్ఫరెన్స్ జరుగనున్న నేపథ్యంలో ధీంతానా సింగింగ్, డాన్సింగ్, బ్యూటీ పేజెంట్ పోటీల ఫ్లయర్‍ను లాంచ్ చేశారు.