మోదీ కోసం…రాలెలో “ఎన్నారైస్ ఫర్ మోదీ” మీట్

ప్రధాని మోదీ మద్దతుదారులు నార్త్ కరొలినా రాష్ట్రం రాలెలో సమావేశం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికలలో మోదీ గెలుపునకు కృషి చేస్తున్నారు ఎన్నారైస్ ఫర్ మోదీ గ్రూప్. ఇప్పటి వరకు జరిగిన ఐదు విడతల లోక్‌సభ పోలింగ్‌కి తమ వంతు సహకారం అందించారు. మోదీ తిరిగి ప్రధాని పగ్గాలు చేపడితే భారత అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని అంటున్నారు. 

  • Publish Date - 1:31 pm, Thu, 9 May 19 Edited By:
మోదీ కోసం...రాలెలో "ఎన్నారైస్ ఫర్ మోదీ" మీట్