డాలస్‌లో మన కుర్రాళ్ళు పాటల పోటీలలో సత్తా చాటారు. ఇవేం మాములు పాటల పోటీలు కాదు ‘అ కప్పెల్లా’ అనే వినూత్న కాంపీటీషన్. పక్కన వాద్యాలు లేకుండా కేవలం నోటి ద్వారా సోలో లేదా గ్రూప్‌గా పాటలు పాడటం అ కప్పెల్లా’ స్టైయిల్. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాన్ నిర్వహించిన ఈ పోటీలు చాలా ఆసక్తికరంగా సాగాయి. ఈ పోటీలలో ప్రవాస యువత ప్రైజ్‌లు గెలుచుకున్నారు.టెక్సాస్‌లోని మార్షల్ ఫ్యామిలీ పర్ఫామింగ్ ఆర్ట్స్ సెంటర్ ఈ క్రేజీ ఈవెంట్‌కు వేదికైంది. […]
డాలస్‌లో మన కుర్రాళ్ళు పాటల పోటీలలో సత్తా చాటారు. ఇవేం మాములు పాటల పోటీలు కాదు ‘అ కప్పెల్లా’ అనే వినూత్న కాంపీటీషన్. పక్కన వాద్యాలు లేకుండా కేవలం నోటి ద్వారా సోలో లేదా గ్రూప్‌గా పాటలు పాడటం అ కప్పెల్లా’ స్టైయిల్. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాన్ నిర్వహించిన ఈ పోటీలు చాలా ఆసక్తికరంగా సాగాయి. ఈ పోటీలలో ప్రవాస యువత ప్రైజ్‌లు గెలుచుకున్నారు.టెక్సాస్‌లోని మార్షల్ ఫ్యామిలీ పర్ఫామింగ్ ఆర్ట్స్ సెంటర్ ఈ క్రేజీ ఈవెంట్‌కు వేదికైంది. మన ఈ క్రేజీ పెర్ఫామెన్స్‌స్‌పై మీరూ లుక్ వేయండి.