డాలస్‌లో నాట్స్ ఉమెన్స్ ఫోరమ్ నిర్వహించిన పంటలు ఇంకా ముగ్గుల పోటీలలో మహిళలు తమ క్రియేటివిటి ప్రదర్శించారు. సహజసిద్ధమైన పదార్థాలతో వీరు చేసిన పంటలు న్యాయనిర్ణేతల్ని ఆకట్టుకున్నాయి. రుచికరమైన డిషెస్ ఆరోగ్యాన్ని పెంచేవిలా ఉన్నాయి. ముగ్గుల పోటీలలో సైతం మహిళలు ప్రతిభ కనబరచటం విశేషం.