నూత‌న విద్యావిధానం : టీచ‌ర్ల‌కు బోధనేతర విధులుండ‌వ్

కేంద్రం ప్ర‌వేశ పెట్టిన‌ నూతన విద్యావిధానం... పాఠశాలల పరిపాలనా విధానాల్లో విప్ల‌వాత్మ‌క‌ మార్పులు తీసుకురానుంది. పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయ శిక్షణ వంటి విష‌యాల్లో కొత్త విధానాలు అమల్లోకి రానున్నాయి.

నూత‌న విద్యావిధానం : టీచ‌ర్ల‌కు బోధనేతర విధులుండ‌వ్
Follow us

|

Updated on: Aug 01, 2020 | 10:14 AM

New Education Policy  : కేంద్రం ప్ర‌వేశ పెట్టిన‌ నూతన విద్యావిధానం… పాఠశాలల పరిపాలనా విధానాల్లో విప్ల‌వాత్మ‌క‌ మార్పులు తీసుకురానుంది. పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయ శిక్షణ వంటి విష‌యాల్లో కొత్త విధానాలు అమల్లోకి రానున్నాయి. ఇకపై విధానాల రూపకల్పనకు మాత్రమే పాఠశాల విద్యాశాఖ పరిమితమవుతుంది. రాష్ట్రాల్లో కొత్తగా పాఠశాలల ప్రామాణాల ప్రాధికారిక సంస్థ ఏర్పాటవుతుంది. ఇకపై పాఠశాలల పనితీరు ఆధారంగా అక్రిడేషన్ ఇవ్వ‌నున్నారు. .

నూతన విద్యావిధానం ప్రకారం ఉపాధ్యాయుల‌కు కూడా ప‌లు వెసులుబాట్లు తీసుకొచ్చింది. బోధనేతర వ్యవహారాల కోసం వారిని విని‌యోగించ‌కూడ‌ద‌ని సూచించింది. స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్స్ నిర్దేశించిన ప్రత్యేక పరిస్థితులు మినహా మిగతా విషయాల ఆధారంగా వారిని బదిలీ చేయకూడదని పేర్కొంది. టీచ‌ర్ల‌కు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కార్యక్రమం అమల్లోకి వస్తుంది. దీంతో వారు ఏటా కనీసం 50 గంటలపాటు వృత్తినైపుణ్య ట్రైనింగ్ తీసుకోవాలి.

ఇక‌ ప్రతి ఆవాస ప్రాంతంలో ఒక స్కూల్ ఏర్పాటు చేయాలని కస్తూరి రంగన్‌ కమిటీ నివేదించింది. అయితే చాలా చోట్ల పాఠశాలల్లో తగినంత మంది స్టూడెంట్స్ లేరు. 2016-17 లెక్కల ప్రకారం ప్రైమ‌రీ స్కూల్స్ లో ఒక్కో తరగతికి సగటున 14 మంది స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇలాంటి చిన్న పాఠశాలలు నిర్వహించడం వ‌ల్ల‌ ద్వారా ప్ర‌భుత్వాల‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయి . అందుకే ఇలాంటి చిన్న, చిన్న‌ పాఠశాలలను కలిపి ఒక చోట స్కూల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయాలని కొత్త విధానం ప్ర‌పోజ్ చేసింది. ఈ విధానంలో… ఒక్కో స్కూల్ ‌కాంప్లెక్స్‌లో… ఒక మాధ్యమిక పాఠశాలతోపాటు, ప్రైమ‌రీ స్కూల్స్ ఉండాలి. దీనికి 5-10 కిలోమీటర్లలో అంగన్‌వాడీలు ఉండాలి. ఈ విధానం వల్ల స్కూల్ కాంప్లెక్స్‌లో అన్ని సబ్జెక్ట్‌లకూ తగినంత మంది ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారు. పాఠశాలల నియంత్రణలో విద్యాశాఖ‌ జోక్యం చేసుకోకూడని ఆదేశాలు విడుద‌ల‌య్యాయి.

Read More : ఆగ‌స్టు నెలలో స్థిరంగా ఎల్‌పీజీ సిలిండర్ ధరలు : తాజా రేట్లు ఇలా

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో