Economic crisis: శ్రీలంకను మించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ మూడు దేశాలు.. ఎందుకంటే..

Economic crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం(Financial crisis) గురించి వార్తల్లో నిలుస్తుండగా.. ప్రపంచంలో మరో మూడు దేశాలు ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి.

Economic crisis: శ్రీలంకను మించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ మూడు దేశాలు.. ఎందుకంటే..
Economic Crisis
Follow us

|

Updated on: Apr 14, 2022 | 2:10 PM

Economic crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం(Financial crisis) గురించి వార్తల్లో నిలుస్తుండగా.. ప్రపంచంలో మరో మూడు దేశాలు ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. ఈ జాబితాలో నేపాల్, సోమాలియా, చిలీ దేశాలు ఉన్నాయి. భారత్ కు సమీపంలోని నేపాల్ పరిస్థితి చూసుకుంటే.. ఫిబ్రవరి 2022కు ముందు నుంచి విదేశీ కరెన్సీ నిల్వలు(Forex Reserves) 16 శాతం మేర పడిపోయి.. 9.59 బిలియన్ డాలర్లకు చేరుకోవటంతో అప్రమత్తమైంది. కార్లు, సౌంధర్య సాధనాలు, బంగారం వంటి లగ్జరీ వస్తువుల దిగుమతిపై నేపాల్ ఆంక్షలు విధించింది. నేపాల్ జీడిపీలో అప్పులు 43 శాతానికి పెరగడంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) (CPN-UML) సభ్యులు బిష్ణు పౌడెల్, సురేంద్ర పాండే, డాక్టర్ యుబరాజ్ ఖతివాడా దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందని పేర్కొన్నారు.

దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని కరువును సోమాలియా ప్రస్తుతం ఎదుర్కొంటోదంని నిపుణుల నివేధికలు చెబుతున్నాయి. ఈ ఏడాది వేసవిలోగా  చర్యలు చేపట్టకపోతే.. దేశంలోని తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న 1.4 మిలియన్ల మందిలో.. 3.5 లక్షల మంది పిల్లలు మరణిస్తారని యునైటెడ్ నేషన్ హెచ్చరించింది. UN ప్రకారం దాదాపు 7 లక్షల మంది ప్రజలు తమకు, తమ పెంపుడు జంతువులకు ఆహారం, నీరు కోసం తమ ఇళ్లను వీడి వలసలు వెళ్లారు. అక్టోబర్ 2020 నుంచి వరుసగా మూడు వర్షాకాలాలు నిరాశను మిగల్చడంతో పంటలు నాశనమయ్యాయి. మూగ జీవాలు కూడా దీని కారణంగా భారీగానే మరణించాయి.

ఇలాంటి సంక్షోభాన్ని ఎందుర్కొంటున్న మరో దేశం చిలీ. చిలీ కరువు రికార్డు స్థాయిలో 13వ సంవత్సరంలోకి ప్రవేశించింది. రాజధాని శాంటియాగోకి రేషన్ పద్ధతిలో నీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికను ప్రకటించింది. దేశంలో నీటి లభ్యత గత 30 ఏళ్లలో 37%కి పడిపోయిందని, 2060 నాటికి ఉత్తర, మధ్య చిలీలో మరో 50% తగ్గవచ్చని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు పెద్ద ఉపశమనం.. కీలక ప్రకటన చేసిన ఇండియన్ రైల్వే శాఖ..!

Maternity Insurance: మెటర్నిటీ ఖర్చుల కోసం ఇన్సూరెన్స్ చేసుకోండి.. పూర్తి వివరాలు..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!