కాక్రోచ్‌ల చెట్నీ కావాలా..? ఛలో చైనా..

చైనాలో రైతులు కాక్రోచ్‌ల పెంపకంపై దృష్టి సారించారు. తేనెటీగల పెంపకం మాదిరిగానే కాక్రోచ్‌ల ఉత్పత్తి.. రైతులకు లాభాలను తెచ్చిపెడుతోన్నాయట. తక్కువ స్థలంలోనే.. కొన్ని బిలియన్ల కీటకాలను ఉత్పత్తి చేస్తున్నారు చైనీయులు. కాక్రోచ్‌లకు మార్కెట్‌లో యమ డిమాండ్ ఉంటుందని.. అందుకే వీటి పెంపకం చేపట్టామని చైనా రైతులు తెలిపారు. అంతేగాక.. కాక్రోచ్‌ల పెంపకం చాలా లాభాలను తెచ్చిపెడుతున్నాయని పేర్కొన్నారు. కాగా.. వీటిని ప్రముఖ హోటల్స్ కొనుగోలు చేసి.. కొత్తరకం నాన్‌వెజ్ వంటకాలను తయారు చేస్తున్నాయి. దీంతో.. నాన్‌వెజ్ ప్రియులు […]

కాక్రోచ్‌ల చెట్నీ కావాలా..? ఛలో చైనా..

Edited By:

Updated on: Apr 17, 2019 | 4:28 PM

చైనాలో రైతులు కాక్రోచ్‌ల పెంపకంపై దృష్టి సారించారు. తేనెటీగల పెంపకం మాదిరిగానే కాక్రోచ్‌ల ఉత్పత్తి.. రైతులకు లాభాలను తెచ్చిపెడుతోన్నాయట. తక్కువ స్థలంలోనే.. కొన్ని బిలియన్ల కీటకాలను ఉత్పత్తి చేస్తున్నారు చైనీయులు. కాక్రోచ్‌లకు మార్కెట్‌లో యమ డిమాండ్ ఉంటుందని.. అందుకే వీటి పెంపకం చేపట్టామని చైనా రైతులు తెలిపారు. అంతేగాక.. కాక్రోచ్‌ల పెంపకం చాలా లాభాలను తెచ్చిపెడుతున్నాయని పేర్కొన్నారు. కాగా.. వీటిని ప్రముఖ హోటల్స్ కొనుగోలు చేసి.. కొత్తరకం నాన్‌వెజ్ వంటకాలను తయారు చేస్తున్నాయి. దీంతో.. నాన్‌వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ వీటిని ఆరగించేస్తున్నారు.