సిరియా మళ్లీ రక్తసిక్తం

బీరుట్‌ : సిరియాలో భారీగా పేలుళ్లు సంభవించాయి. జిస్ర్ అల్ షుగోర్ ప్రాంతంలోని నివాస ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాంబు పేలుళ్ల ధాటికి పదుల సంఖ్యలో భవనాలు నేలకూలాయి. ఈ దుర్ఘటనలో 15 మంది చనిపోగా.. పదుల సంఖ్యలో శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి.

సిరియా మళ్లీ రక్తసిక్తం

Edited By:

Updated on: Apr 25, 2019 | 11:42 AM