ఆ సమస్యలున్న వాళ్ళు మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకోకూడదని తెలుసా?  

Prasanna Yadla

16 February 2026

Pic credit - Pixabay

నీళ్ళు తాగాలనే చాలా మంది చెబుతుంటారు. కానీ, అయితే కొందరికి మంచిది కాదని అంటున్నారు

మంచి నీళ్ళు 

మూత్రపిండాల సమస్యలతో బాధ పడే వాళ్ళు మంచి నీళ్ళను అధికంగా తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే లేని పోనీ సమస్యలు వస్తాయి.  

మూత్రపిండాల సమస్య

గుండె సమస్యలతో బాధ పడే వాళ్ళు కూడా వీటిని ఎక్కువగా తీసుకుని బాధ పడొద్దు. వీటిని మితంగానే తాగాలి

గుండె సమస్యలు

కాలేయ సమస్యలతో బాధ పడే వాళ్ళు కూడా  సాధ్యమైనంత వరకు తక్కువగానే తీసుకోవాలి. గ్లాస్ ల మీద గ్లాసులు తాగకండి. 

 కాలేయ సమస్యలు

మూత్రవిసర్జన సమస్యలతో ఇబ్బంది పడే వాళ్లు వైద్యుడిని సంప్రదించి ఆయన సూచనల మేరకు మాత్రమే నీటిని తీసుకోవాలి. 

మూత్రవిసర్జన సమస్యలు

ఎక్కువ నీరు తీసుకోవడం వలన ఒక్కోసారి తల తిరిగి వాంతులు అవుతాయి. ఇలాంటి వాళ్లు కూడా లిమిటెడ్ గానే తాగాలి.  

 వాంతులు

నీటిని అదే పనిగా తీసుకోవడం వలన శరీరంలో సోడియం లెవెల్స్ తగ్గి కళ్ళు తిరిగి పడిపోతారు. దీని వలన ఒక్కోసారి ప్రాణాపాయం కలగవచ్చు. 

కళ్ళు తిరిగి పడిపోతారు

మెదడు వాపుతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా నీటిని అధికంగా తీసుకోకండి. వీటిని మితంగానే తాగండి.

మెదడు వాపు