Sri Lanka Crisis: ‘కుర్చీ’కి కాపలాగా ఆర్మీ బలగాలు.. ఆ కుర్చీ స్పెషల్ ఏంటంటే..!

Sri Lanka Crisis: ఒక కుర్చీని కాపాడటం కోసం భద్రతాలు రేయింబవళ్లు కాపలా కాస్తున్నారు. ఆ కుర్చీ వద్దకు ఎవరూ రాకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

Sri Lanka Crisis: ‘కుర్చీ’కి కాపలాగా ఆర్మీ బలగాలు.. ఆ కుర్చీ స్పెషల్ ఏంటంటే..!
Sri Lanka Crisic
Follow us

|

Updated on: Jul 14, 2022 | 6:34 PM

Sri Lanka Crisis: ఒక కుర్చీని కాపాడటం కోసం భద్రతాలు రేయింబవళ్లు కాపలా కాస్తున్నారు. ఆ కుర్చీ వద్దకు ఎవరూ రాకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆ చైర్ చుట్టూ ఆర్మీ సిబ్బంది ఆయుధాలు చేతబూని రక్షణ కవచంలా నిల్చున్నారు. అవును.. మీరు వినేది నిజమే. ఆ కుర్చీ ఒక దేశ ప్రధానిది. అదికూడా మన పొరుగు దేశమైన శ్రీలంక ప్రధాని కుర్చీ. ఇటీవలే దేశాధ్యక్షుడు గోటబయ రాజపక్సె‌ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అధ్యక్ష నివాసంపై ఆందోళనకారులు అటాక్ చేసిన విషయం తెలిసిందే. అధ్యక్ష భవనంలోకి చొరబడి రచ్చ రచ్చ చేసేశారు.

తాజాగా కొలంబోలోని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన కార్యాలయంపైనా నిరసనకారులు దాడి చేశారు. అయితే, దేశాధ్యక్షుడు కార్యాలయంపై దాడి చేసిన ఘటన నేపథ్యంలో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. అధ్యక్ష భవనంలో జరిగిన విధ్వంసం.. ప్రధాని భవనంలో జరుకుంగా జాగ్రత్తలు తీసుకున్నారు. సైనిక సిబ్బంది ఆయన కార్యాలయానికి, ప్రత్యేకంగా ప్రధానమంత్రి కుర్చీకి కాపలాగా ఉన్నారు.

కాగా, అధికార పునరుద్ధరణ కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని మిలటరీ, పోలీసులను ఆదేశించినట్లు రహస్య ప్రదేశంలో ఉన్న ప్రధాని రణీల్ విక్రమసింఘే ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు.. రాజపక్సే, విక్రమసింఘేలను గద్దే దింపే వరకు తమ పోరాటాన్ని ఆపబోమని నిరసనకారులు స్పష్టం చేశారు. అదేసమయంలో అధికారిక భవనాలపై దాడులు చేయబోమని కూడా ప్రకటించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు..స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే సులభంగా

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?

జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌

చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు

బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..
బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..