ఐర్లాండ్‌లో జాత్యాంకార ఘటన

ఐర్లాండ్ విహారయాత్రకు వెళ్లిన ఓ ఇండియన్ ఫ్యామిలీకి చేదు అనుభవం ఎదురైంది. భారతీయుల రంగు, సంప్రదాయాల గురించి హేళన చేస్తూ.. జాత్యాహంకార వ్యాఖ్యలతో రెచ్చిపోయాడు ఆ దేశస్తుడు. దీంతో ట్రైన్‌లో తాము ఎదుర్కొన్న పరిస్థితిపై ట్వీట్ చేశాడు ఆ బాధితుడు. దీనిపై స్పందించిన ఐరిష్ రైల్వే.. సదరు కుంటుంబాన్ని క్షమాపణలు కోరింది. 

ఐర్లాండ్‌లో జాత్యాంకార ఘటన
Follow us

| Edited By:

Updated on: Jun 24, 2019 | 8:11 PM