Strange Tradition: ఏ ఇద్దరు మధ్య ఆలోచనలు, అభిరుచులు ఒకేలా ఉండవు.. అదేవిధంగా ప్రపంచంలో ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క ఆచార వ్యవహారాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో తారలు మారినా పద్ధతులను మార్చడం లేదు. తన పూర్వికులు పెట్టిన సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు.
అలాంటి వింతలు గురించి వింటే.. ఒకొక్కసారి ఇంకా ఇలాంటి ఆచారాలను పాటించేవారున్నారా అని షాక్ తింటాం. అలాంటి వింతలోకి వింత ఆ గ్రామంలోని ప్రజలు బట్టలు కట్టుకోరట.. అయితే ఆ గ్రామస్థులకు బట్టలు డబ్బులు లేక ఇలా న్యూడ్ ఆ తీరడం లేదట..వారికీ డబ్బులు, నగలున్నా తమ సంప్రదాయం ఇదే అంటూ బట్టలు ధరించారు. మరి అలాంటి వింత గ్రామం ఎక్కడుందో తెలుసా..
బట్టలు ధరించని వింత గ్రామం యూకే లో ఉంది. యూకేలో గల హెర్ట్ ఫోర్డ్ షైర్ లో ఉన్న స్పీల్ ప్లాట్జ్ అనే గ్రామంలో ఈ వింత ఆచారం ఇప్పటికి కొనసాగుతుంది. ఐతే ఇంకా షాక్ కలిగించే విషయం ఏమిటంటే ఈ గ్రామ ప్రజలు సుమారు 85 సంవత్సరాల నుంచి బట్టలు లేకుండా జీవిస్తున్నారట.
చిన్న పెద్ద, ఆడ, మగ అనే బేధం లేదు.. ఈ గ్రామంలో అందరూ బట్టలు లేకుండా తిరుగుతారు. ఇలాంటి వింత సంప్రదాయాన్ని పాటిస్తున్న ఈ గ్రామస్థులను చదువులేని వారేమీ కాదు. అందరూ మంచి చదువులు చదువుకున్నవారు.. ఇక ఈ గ్రామంలో నివాసించేవారిలో ఎక్కువమంది ధనవంతులే. ఈ గ్రామాన్ని 19
ఈ గ్రామాన్ని ఇసుల్ట్ రిచర్డ్సన్ 1929 లో ఈ గ్రామాన్ని కనుగొన్నారు.ఈ గ్రామంలో అందరు ఆశ్చర్య పోయేలా పబ్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ సదుపాయాలు కూడా ఉండన్నాయి. ఈ గ్రామంలో బట్టలు లేకుండా తిరిగినా ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే..బట్టలను ధరించి వెళ్ళవచ్చు. అంతేకాదు ఇక్కడ ఈ గ్రామంలో మేము బట్టలు ధరించి జీవిస్తాం అంటే.. ఆ స్వేచ్ఛ కూడా ఉంది. కానీ ఆ గామస్తులో ఎవరూ బట్టలు ధరించే అవకాశం, చేయరు.. గత కొన్ని ఏళ్లగా బట్టలు లేకండా జీవిస్తున్న ఈ గ్రామంలోకి సరదాగా వెళ్లాలంటే ఎవరైనా సరే.. డ్రెస్ లేకుండా వెళ్ళాలట.. అలాంటి సాహసవంతులు ఆహ్లాదం కలిగించే ప్రాంతం ఈ న్యూడ్ విలేజ్.
Also Read: Kamal Haasan: తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్న కమల్ హాసన్ .. ఫోటో సోషల్ మీడియాలో వైరల్