హౌస్‌లో దూసుకుపోతే.. కాసులు రాలే కాలం ఇదే!

కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 3’ తమిళ రోజుకో ట్విస్ట్‌తో సాగిపోతోంది. ముఖ్యంగా లోస్లియా, కెవిన్ ప్రేమ వ్యవహారం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ షో సూపర్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది.  హౌస్‌లో 9 మంది కంటెస్టెంట్లు ఉండగా.. వారిలో వనితా విజయ్ కుమార్ ఒక సారి ఎలిమినేట్ అయి… వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ వివరాలు […]

హౌస్‌లో దూసుకుపోతే.. కాసులు రాలే కాలం ఇదే!
Follow us

|

Updated on: Aug 25, 2019 | 1:48 PM

కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 3’ తమిళ రోజుకో ట్విస్ట్‌తో సాగిపోతోంది. ముఖ్యంగా లోస్లియా, కెవిన్ ప్రేమ వ్యవహారం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ షో సూపర్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది.  హౌస్‌లో 9 మంది కంటెస్టెంట్లు ఉండగా.. వారిలో వనితా విజయ్ కుమార్ ఒక సారి ఎలిమినేట్ అయి… వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ వివరాలు లీకవ్వడంతో ఇప్పుడు తమిళ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఇక ఈ షోలో పాల్గొన్న హౌస్‌మేట్స్‌లో అందరికంటే ఎక్కువగా వనితా విజయ్ కుమార్ తీసుకుంటున్నారని.. అందువల్లే ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్లీ ఇంట్లోకి పంపినట్లు తెలుస్తోంది.

వనితా విజయ్ కుమార్ బిగ్ బాస్ షో కోసం రోజుకు రూ. 2.5 లక్షలు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇంట్లో ఎన్నో వివాదాలు సృష్టించినా.. టాస్కుల్లో చురుకుగా పాల్గొనడం.. ఇతర పార్టిసిపెంట్లతో ఆమె ప్రవర్తించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల మొదట 1.5 లక్షలు ఇచ్చిన నిర్వాహకులు.. రీ-ఎంట్రీలో ఆమెకు 2.5 లక్షలు రోజుకు ఇచ్చేలా బాండ్ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నటుడు చేరన్ రోజుకు లక్ష తీసుకుంటున్నాడు.

శరవణన్ రోజుకు రూ. 80 వేలు, కవిన్ రోజుకు రూ. 50 వేలు, థర్శన్ రోజుకు రూ. 50 వేలు, ముగెన్ రోజుకు రూ. 50 వేలు, లోస్లియా రోజు రూ. 50 వేలు, మధుమిత రోజుకు రూ. 80 వేలు, కస్తూరి రోజుకు రూ. 1.25 లక్షలు, షెరిన్ రోజుకు రూ. 80 వేలు చార్జ్ చేసినట్లు సమాచారం.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో