వాట్సాప్‌ డౌన్‌.. ఆందోళన చెందిన యూజర్లు..!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌లో బుధవారం తెల్లవారు జామున సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా యాప్ అప్లికేషన్ ఓపెన్ కాలేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇది..

వాట్సాప్‌ డౌన్‌.. ఆందోళన చెందిన యూజర్లు..!
Follow us

| Edited By:

Updated on: Jul 15, 2020 | 6:16 AM

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌లో బుధవారం తెల్లవారు జామున సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా యాప్ అప్లికేషన్ ఓపెన్ కాలేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం. భారత కాలమాన ప్రకారం తెల్లవారు జామున 1.32 గంటలకు వాట్సాప్‌ సర్వీసులో సమస్య తలెత్తింది. ఒక్కసారిగా యాప్ ఓపెన్ కాకపోవడంతో.. పలువురు కస్టమర్లు ఫోన్ రీస్టార్ట్ చేసి ప్రయత్నించారు. మరికొందరు అప్లికేషన్ అన్‌ ఇన్‌స్టాల్‌ చేసి.. ఆ తర్వాత తిరిగి ఇన్‌స్టాల్‌ చేసి కూడా ప్రయత్నించినప్పటికీ.. వాట్సాప్‌ అప్లికేషన్ మాత్రం ఓపెన్ కాలేదని కొందరు యూజర్లు ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే కంపెనీ మాత్రం ఈ సమస్యపై స్పందించలేదు. కాసేపటి తర్వాత తిరిగి యథావిధిగా సర్వీసు ప్రారంభమైంది. అయితే వాట్సాప్‌ కస్టమర్లు ఎదుర్కొన్న సమస్యలను ఇతర సోషల్ మీడియా యాప్‌ల ద్వారా తెలియజేశారు. ఇక ట్విట్టర్‌లో వాట్సాప్‌ డౌన్ అంటూ హ్యాష్ ట్యాగ్‌ ట్రెండ్ చేశారు నెటిజన్లు. అయితే గత ఏడాది జనవరిలో కూడా ఇలాంటి సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం