మ్యాచ్‌లో మాల్యా.. చోర్ చోర్ అన్న అభిమానులు

లిక్కర్ కింగ్ విజయ మాల్యాకు చుక్కెదురైంది. ప్రేక్షకులు చేసిన నినాదాలతో అతని ముఖం చిన్నబోయింది. భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకున్న విజయ్ మాల్యా.. ఆదివారం ఓవల్‌ మైదానంలో జరిగిన భారత్- ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచ్‌లో ప్రత్యక్షమయ్యాడు. ఈ క్రమంలో మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన భారతీయులు.. అతన్ని గమనించి.. వెంటనే చోర్ చోర్ అంటూ నినాదాలు చేశారు. దాంతో మాల్యా అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు. కాగా, భారత్‌లోని బ్యాంకులకు వేల […]

మ్యాచ్‌లో మాల్యా.. చోర్ చోర్ అన్న అభిమానులు
Follow us

| Edited By:

Updated on: Jun 10, 2019 | 12:05 PM

లిక్కర్ కింగ్ విజయ మాల్యాకు చుక్కెదురైంది. ప్రేక్షకులు చేసిన నినాదాలతో అతని ముఖం చిన్నబోయింది. భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకున్న విజయ్ మాల్యా.. ఆదివారం ఓవల్‌ మైదానంలో జరిగిన భారత్- ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచ్‌లో ప్రత్యక్షమయ్యాడు. ఈ క్రమంలో మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన భారతీయులు.. అతన్ని గమనించి.. వెంటనే చోర్ చోర్ అంటూ నినాదాలు చేశారు. దాంతో మాల్యా అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు.

కాగా, భారత్‌లోని బ్యాంకులకు వేల కోట్లను ఎగ్గొట్టిన కేసులో మాల్యా విచారణ ఎదుర్కొంటున్నారు. మాల్యా దాదాపు 10 వేల కోట్లకు పైగా బకాయిపడ్డ సంగతి తెలిసిందే.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో