ప్రపంచంలో భయంకర ఆర్థిక అసమానతలు.. ఆక్స్‌ఫామ్‌ నివేదికలో షాకింగ్‌ నిజాలు

|

Jul 29, 2024 | 9:24 PM

ఆక్స్‌ఫామ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రపంచంలో ఉన్న భయంకరమైన ఆర్థిక అసమానతలను బయటపెట్టింది. గత దశాబ్ద కాలంలో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో తొలి 1 శాతం మంది 42 లక్షల కోట్ల డాలర్లు సంపాదించినట్లు నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని అట్టడుగున ఉన్న 50శాతం పేదల మొత్తం సంపద కంటే ఇది 34 రెట్లు అధికమని పేర్కొంది. బ్రెజిల్‌లో జీ20 కూటమి సభ్య దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశానికి ముందు ఆక్స్‌ఫామ్‌ ఈ నివేదికను విడుదల చేసింది.

ఆక్స్‌ఫామ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రపంచంలో ఉన్న భయంకరమైన ఆర్థిక అసమానతలను బయటపెట్టింది. గత దశాబ్ద కాలంలో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో తొలి 1 శాతం మంది 42 లక్షల కోట్ల డాలర్లు సంపాదించినట్లు నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని అట్టడుగున ఉన్న 50శాతం పేదల మొత్తం సంపద కంటే ఇది 34 రెట్లు అధికమని పేర్కొంది. బ్రెజిల్‌లో జీ20 కూటమి సభ్య దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశానికి ముందు ఆక్స్‌ఫామ్‌ ఈ నివేదికను విడుదల చేసింది. ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉన్న తొలి ఒక శాతం మందిలో ఒక్కొక్కరి సంపద పదేళ్లలో సగటున నాలుగు లక్షల డాలర్ల చొప్పున పెరిగినట్లు ఆక్స్‌ఫామ్‌ నివేదిక తెలిపింది. అదే అట్టడుగున ఉన్న 50 శాతం మందిలో ఒక్కొక్కరు 335 డాలర్లు మాత్రమే సంపాదించినట్లు చెప్పింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంట్లో చొరబడిన చిరుత !! తీవ్ర భయాందోళనలో స్థానికులు

పిచ్చి ముదరడం అంటే ఇదే !! వీడియో వైరల్ అవ్వాలని ఏకంగా రైలునే పట్టాలు తప్పించేశాడు

టైర్‌ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. అవుటర్‌పై ఆరేళ్ల బాలుడు మృ**తి..

26 మంది హ**త్య !! మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు