Viral Video: మహాతల్లి.. ఇల్లు కాలుతుంటే ఊయల ఊగుతోంది.. ఇంక ఎం అనాలి ఈమెని..
రొం నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయించాడు అంట..! ఇది సహజంగ వాడే మాటే.. కానీ ఇక్కడ మాత్రం సరిగ్గా అలంటి సీనే జరిగింది అండోయి.. పక్కనే పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంటే ఇక్కడ ఒక మహిళా ఉయ్యాలా ఊగుతూ కనిపించింది..