Viral Video: వామ్మో !! 1,019 అక్షరాలతో ఎంత పెద్ద ‘పేరు’ !! వీడియో

|

Jan 20, 2022 | 8:46 AM

యూఎస్‌లో ఓ అమ్మాయి పేరు చాలా పెద్దది. అంతపెద్ద పేరు చదవాలని ప్రయత్నించినా కష్టమే. పైగా ఆ అమ్మాయి ఈ అసాధారణమైన పేరుతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించింది.

యూఎస్‌లో ఓ అమ్మాయి పేరు చాలా పెద్దది. అంతపెద్ద పేరు చదవాలని ప్రయత్నించినా కష్టమే. పైగా ఆ అమ్మాయి ఈ అసాధారణమైన పేరుతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించింది. అసలు విషయంలో కెళితే….అమెరికాకు చెందిన సాండ్రా విలియమ్స్ తన కూతురికి విన్నూతనంగా పేరుపెట్టాలనుకుంది. ఆ పేరు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదని అనుకుంది. అనుకున్నదే తడువుగా 1984లో పుట్టిన కూతురికి రోషాండియాటెల్లీనేషిఔన్నేవ్షెంక్కోయాని స్క్వాట్సియుత్ విలియమ్స్ ( Rhoshandiatellyneshiaunneveshenk Koyaanisquatsiuth Williams’ ) అని పేరు పెట్టేసింది. మూడు వారాల తర్వాత సాండ్రా భర్త ఒక సవరణ చేశారు.

Also Watch:

Viral Video: ఆమ్లెట్ వేసేందుకు గుడ్డు పగలగొట్టాడు !! అంతే షాక్‌ !! వీడియో

కొంటే ఇలాంటి ఇల్లే కొనాలి !! చూస్తే వావ్ అంటారు !! వీడియో