H-1B వీసాలపై మరిన్ని కఠిన నిర్ణయాలు
అమెరికా హెచ్1బీ వీసా విధానంలో కీలక మార్పులు ప్రకటించింది. ట్రంప్ సర్కార్ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచగా, వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఫిబ్రవరి 2026 నాటికి సమూల సంస్కరణలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇది భారతీయ నిపుణులపై ప్రభావం చూపనుంది, లాటరీ రద్దుతో నైపుణ్యం ఆధారిత ఎంపిక జరగనుంది.
హెచ్1బీ వీసా దరఖాస్తుదారులకు అమెరికా షాకుల మీద షాకులిస్తోంది. ఇప్పటికే ట్రంప్ సర్కార్ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచగా, ఇప్పుడు హెచ్1బీ వీసా విధానంలోనే సమూల మార్పులకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 2026 నాటికి హెచ్1బీ వీసాల ప్రక్రియలో గణనీయమైన మార్పులు ఉంటాయని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. వీసా విధానంలోని లోపాలను సరిచేసి, ఫిబ్రవరి 2026 నుంచి కొత్త సంస్కరణలను అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నడిచి వెళ్లి చెట్లు ఎక్కే చేపను చూశారా ?? పరిశోధకులను ఆశ్చర్యపరుస్తున్న వింత
తండ్రీ కొడుకుల ప్రాణం తీసిన ఇంటి గోడ
ఆ కీచక తండ్రికి చచ్చే వరకు జైలు శిక్ష.. పోక్సో కేసులో సంచలన తీర్పు
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..

