ప్రపంచంలోనే అతి పెద్ద చెట్టు.. రక్షించిన అగ్నిమాపక సిబ్బంది.. వీడియో

|

Sep 22, 2021 | 9:17 AM

ప్రపంచంలోనే అతి పెద్ద చెట్టును రక్షించారు అగ్నిమాపక సిబ్బంది. అమెరికాలోని కాలిఫోర్నియా గైయింట్‌ అడవుల్లో.. ఒక్కసారిగా కార్చిచ్చు రగిలి వేల ఏళ్ల నాటి మహా వృక్ష్యాలను సైతం కబళించబోయింది.

ప్రపంచంలోనే అతి పెద్ద చెట్టును రక్షించారు అగ్నిమాపక సిబ్బంది. అమెరికాలోని కాలిఫోర్నియా గైయింట్‌ అడవుల్లో.. ఒక్కసారిగా కార్చిచ్చు రగిలి వేల ఏళ్ల నాటి మహా వృక్ష్యాలను సైతం కబళించబోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వందలాంది మంది అగ్నిమాపక సిబ్బంది.. సుమారు మూడువేల ఏళ్ల నాటి మహా వృక్షాలను కాపాడారు. గైయింట్‌ అడవిలో దాదాపు రెండు వేల ఏళ్ల నాటి మహా వృక్షాలు ఉన్నాయని అందులో ఒక ఐదు వృక్షాలు సుమారు 3వేల ఏళ్ల క్రితం నాటివని తెలిపారు అధికారులు. ఈ చెట్ల పొడువు సుమారు.. 275 అడుగులు ఉంటుందన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ మరో కొత్త ఫీచర్‌.. ఫేస్‌బుక్‌ లాగానే ఇన్‌స్టాగ్రామ్‌లోనూ.. వీడియో

News Watch: ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపు తప్పదా..? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్…

Follow us on