Uae Trip: దుబాయ్ వెళ్లడానికి ఇదే బెస్ట్ టైమ్.. విమానం బంపర్ ఆఫర్ ! వీడియో
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌కు హాలిడేగా వెళ్లాలనుకునే భారతీయులకు ఇదే సరైన సమయం. ఎందుకంటే కోవిడ్ 19 ట్రావెల్ ఆంక్షలను యూఏఈ ఎత్తేసింది.
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌కు హాలిడేగా వెళ్లాలనుకునే భారతీయులకు ఇదే సరైన సమయం. ఎందుకంటే కోవిడ్ 19 ట్రావెల్ ఆంక్షలను యూఏఈ ఎత్తేసింది. దీంతో భారత్ నుంచి అరబ్ దేశాలకు వచ్చే టూరిస్టులకు పర్మిషన్ ఇచ్చేసింది. సెప్టెంబర్ 12 నుంచి టూరిస్టులు యూఏఈకి వెళ్లొచ్చు. ఈనేపథ్యంలో ఇండియా, దుబాయ్ రూట్‌లో వెళ్లే విమానాలు కొన్ని రోజుల పాటు రద్దీగా కనిపించనున్నాయి. కోవిడ్ వల్ల చాలా గ్యాప్ రావడంతో.. ఇప్పుడిప్పుడే ఆంక్షలు కూడా తొలుగుతుండటంతో ఇండియా నుంచి దుబాయ్ వెళ్లే టూరిస్టుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో విమాన టికెట్ల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయని అంతా భావించినా.. ఇండియా నుంచి దుబాయ్ రిటర్న్ టికెట్ల ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..