TV preacher: నీతులు చెప్పే వారే ఇలా చేస్తే ఎలా..? టీవీ మత బోధకుడికి 8,658 ఏళ్ల జైలు శిక్ష.!
మహిళలు కనిపిస్తే చాలు తోడేళ్లల మీద పడి చిదిమేస్తున్నారు. వావివరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇందుకు ఆయన చేసిన ప్రసంగాలే కారణమంటూ కేసు నమోదైంది. దీంతో లైంగిక వేధింపుల కేసులో తుర్కియేలోని
మహిళలు కనిపిస్తే చాలు తోడేళ్లల మీద పడి చిదిమేస్తున్నారు. వావివరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇందుకు ఆయన చేసిన ప్రసంగాలే కారణమంటూ కేసు నమోదైంది. దీంతో లైంగిక వేధింపుల కేసులో తుర్కియేలోని ఇస్తాంబుల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి 8,658 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఇస్లామిక్ టీవీ మత బోధకుడు, రచయిత అద్నన్ ఒక్తర్.. పలు టీవీ కార్యక్రమాల్లో సాంప్రదాయిక విలువలను బోధిస్తున్నప్పుడు.. మహిళల అలంకరణ, వేషధారణపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. మహిళలను పిల్లి కూనలు అని సంబోధించారు. దీంతో అతనిపై కేసు నమోదైంది. 2018లో అదుపులోకి తీసుకున్నారు. ఒక్తర్‌తో పాటు 77 మందిని అరెస్టు చేశారు. గత సంవత్సరం, 66 ఏళ్ల ఒక్తర్‌పై లైంగిక వేధింపులు, మైనర్లపై లైంగిక దాడులు, మోసం, సైనిక గూఢచర్యానికి ప్రయత్నించడం లాంటి నేరాలకు సంబంధించి గతేడాది ఒక్తర్‌కు 1,075 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కానీ ఈ తీర్పును పైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు పునర్విచారణలో భాగంగా ఒక్తర్‌కు తాజాగా ఇస్తాంబుల్ కోర్టు 8,658 ఏండ్ల జైలు శిక్ష విధించింది. మరో 10 మంది నిందితులకు కూడా ఒక్కొక్కరికి 8,658 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం పేర్కొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

