AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maki Kaji: సుడోకు గేమ్‌ సృష్టికర్త మాకీ కాజీ కన్నుమూత..!! వీడియో

Maki Kaji: సుడోకు గేమ్‌ సృష్టికర్త మాకీ కాజీ కన్నుమూత..!! వీడియో

Phani CH
|

Updated on: Aug 20, 2021 | 8:34 AM

Share

మనం రోజూ పేపర్లనూ, ఆన్‌లైన్‌లో కనిపించే సుడోకు(sudoku) అనే గేమ్‌ గుర్తుందా..? 9 గళ్లు ఉంటాయి. ఓ మూడు, నాలుగు సంఖ్యలు ఇచ్చి పూరించమంటారు.

మనం రోజూ పేపర్లనూ, ఆన్‌లైన్‌లో కనిపించే సుడోకు(sudoku) అనే గేమ్‌ గుర్తుందా..? 9 గళ్లు ఉంటాయి. ఓ మూడు, నాలుగు సంఖ్యలు ఇచ్చి పూరించమంటారు. ఆ పజిల్​ సృష్టికర్త మాకీ కాజీ (69) కన్నుమూసినట్లు ఆయన కంపెనీ నికోలి వెల్లడించింది. ఆయన బైల్​ డక్ట్​ క్యాన్సర్‌తో మరణించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. మాకీ కాజీని సుడోకు గాడ్​ఫాదర్‌గా పిలుస్తారు. చిన్నపిల్లల కోసం నంబర్స్‌తో పజిల్‌(puzzle)ని తయారు చేశారు. సుడోకో ఆటలో 1 నుంచి 9 మధ్య నంబర్లను.. అడ్డం, నిలువుగా.. రిపీట్​ కాకుండా ప్లేస్ చేశారు. కాగా, కాజీ అక్టోబర్ 8, 1951న జపాన్‌లోని సపోరోలో జన్మించారు. సుడోపై ఆయన రాసిన పుస్తకం ప్రకారం.. అతని తండ్రి ఒక టెలికాం కంపెనీలో ఇంజనీర్, అతని తల్లి అక్కడి కిమోనో షాపులో పనిచేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: News Watch : ఇంటివద్దే వైద్య పరీక్షలు.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

గ్యాప్‌ తర్వాత వ్యాయామం చేస్తున్నట్టయితే బీ కేర్‌ఫుల్‌.. వీడియో

TV9 Telugu: సరికొత్త లుక్… సరికొత్త జోష్… నయా టీవీ9 హెడ్‌క్వార్టర్స్ మన హైదరాబాద్ లో..