Russia Ukraine Conflict: యుద్ధభూమి నుండి నేరుగా గ్రౌండ్ రిపోర్ట్.. లైవ్ వీడియో

|

Feb 26, 2022 | 11:18 AM

ఉక్రెయిన్‌పై.. రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాలపై బాంబులతో విరుచుకుపడుతోంది. ఏ క్షణంగా ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

Published on: Feb 26, 2022 11:18 AM