Indian Students Leaves Ukraine: కాసేపట్లో ఇండియాకు విద్యార్థులు.. ఎయిర్ ఇండియా విమానాల్లో తరలింపు..(లైవ్ వీడియో)
Russia Ukraine Crisis: ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన తెలుగు విద్యార్థులు క్షణ క్షణం గండంలా బ్రతుకుతున్నారు.. ఎప్పుడు ఏమి జరుగుతుందే ఎక్కడ ఏ బాంబ్ పేలుతుందోనని ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ఉన్నారు.
వైరల్ వీడియోలు
Latest Videos