Putin’s Girl Friend Safe: గర్ల్‌ఫ్రెండ్‌ను సీక్రెట్‌గా దాచిన పుతిన్.. బలిపీఠంపై సైనికులు.. సేఫ్‌గా వైఫ్ వావ్… (వీడియో)
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై గర్జిస్తున్న పుతిన్ తన ప్రియురాలికి జెట్ ప్లస్ (Z+) అంతకు మించిన సెక్యూరిటీని ఏర్పాటు చెయ్యకుండా ఉంటాడా..? అనుకుంటున్నారా కానీ ఇక్కడ కధ అంతకుమించే ఉంది. యుద్ధనికి ముందే తన లవ్లీ గర్ల్ ఫ్రెండ్ ని 4 నలుగురు పిల్లల్ని స్విస్ కొండల్లోని సీక్రెట్ బంకర్ లోకి షిఫ్ట్ చేసిన విష్యం ఇప్పుడు సంచలనంగా మారింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..
Published on: Mar 11, 2022 08:25 AM
వైరల్ వీడియోలు
Latest Videos

కశ్మీర్లో TRF నరమేథం..దాని పుట్టుక వెనుక కథ ఏంటి? వీడియో

10 గ్రాముల బంగారం కాయిన్ కొంటే.. రూ.20వేలకు పైగా ఆదా వీడియో

ప్రళయానికి దగ్గరలో ప్రపంచం..! నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం..

వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో యమ డేంజరా !! బరువు తగ్గాలనుకుంటే బలేనా ?
