AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pope: ఇటాలియన్లకు పోప్‌ వినూత్న పిలుపు.. అలా చేస్తే ప్రోత్సాహకాలిస్తారంట.. వీడియో.

Pope: ఇటాలియన్లకు పోప్‌ వినూత్న పిలుపు.. అలా చేస్తే ప్రోత్సాహకాలిస్తారంట.. వీడియో.

Anil kumar poka
|

Updated on: Oct 03, 2022 | 9:46 PM

Share

ఎన్నికల వేళ ఇటాలియన్‌ ప్రజలు పోప్‌ ఫ్రాన్సిస్‌ వినూత్న పిలుపునిచ్చారు. ఎంత వీలయితే అంత ఎక్కువమంది పిల్లలను కనాలంటూ ప్రజలకు పోప్‌ సూచించారు. పోప్‌ పిలుపుతో ప్రజలంతా


ఎన్నికల వేళ ఇటాలియన్‌ ప్రజలు పోప్‌ ఫ్రాన్సిస్‌ వినూత్న పిలుపునిచ్చారు. ఎంత వీలయితే అంత ఎక్కువమంది పిల్లలను కనాలంటూ ప్రజలకు పోప్‌ సూచించారు. పోప్‌ పిలుపుతో ప్రజలంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. సెప్టెంబర్‌ 25న మటేరాలో జరిగిన బిషప్స్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోప్‌ ఫ్రాన్సిస్‌ వసలదారులను స్వాగతించాలని, ఎక్కువమంది పిల్లలను కనాలని ప్రజలను కోరారు. కాగా ప్రపంచంలోనే అత్యంత తక్కువ జననాలు ఉన్న దేశం ఇటలీ. ఈ నేపధ్యంలో దేశ జనాభా పెంచుకునేందుకు ‘దేవుడు కుటుంబం, మాతృభూమి’ నినాదంతో ప్రచారం ఎక్కువమంది పిల్లలను కనాలంటూ మెలోనీ నేతృత్వంలోని రైటిస్ట్‌ పార్టీ ప్రచారం చేపట్టింది. అలా ఎక్కువ మంది పిల్లలను కనేవారికి ప్రోత్సాహకాలిస్తామని వాగ్దానం చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Oct 03, 2022 09:46 PM