Viral Video: విద్యుత్ వైర్ల మధ్య చిక్కుకున్న పావురం.. పోలీసులు ఏంచేశారంటే..?? వీడియో
ఇప్పటి వరకూ డ్రోన్ల ను నిఘాకు మాత్రమే ఉపయోగిస్తారని తెలుసు.. అయితే కొన్ని జీవుల ప్రాణాలు కాపాడటానికి కూడా డ్రోన్లు ఉపయోగించొచ్చని పోలీసులు నిరూపించారు.
ఇప్పటి వరకూ డ్రోన్ల ను నిఘాకు మాత్రమే ఉపయోగిస్తారని తెలుసు.. అయితే కొన్ని జీవుల ప్రాణాలు కాపాడటానికి కూడా డ్రోన్లు ఉపయోగించొచ్చని పోలీసులు నిరూపించారు. విద్యుత్ తీగలకు చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పావురాన్ని పోలీసులు రక్షించారు. పోలీసులు చేసిన ఈ పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.పెరూ దేశంలోని బర్రాంకాలో పోలీసు అధికారుల బృందం హైటెన్షన్ వైర్ నుండి వేలాడుతున్న పావురాన్ని చూశారు. అది అప్పటికి ఇంకా ప్రాణాలతో ఉండడంతో రెస్క్యూ టీమ్ ఆ పావురాన్ని కాపాడాలని అనుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పెళ్లిలో వరుడికి షాక్.. 21 లక్షలు డిమాండ్.. చివరికి ఏమైందంటే..?? వీడియో
Viral Video: చర్చిలో దోపిడీకి పాల్పడిన దొంగ.. నెట్టింట వీడియో వైరల్.!