తాలిబన్లకు అండగా పాక్.! పంజ్‌షీర్‌లో పాక్ విమానం చక్కర్లు..!(వీడియో): Pakistan Plane In Afghan Video.
అఫ్గానిస్థాన్ తాలిబన్ల అరాచకాలకు పాకిస్తాన్ సలాం కొడుతుందన్న విషయం అందరికీ తెలిసింది. అయితే తాజాగా ఇది రుజువు చేస్తూ.. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పంజ్‌షీర్ ప్రాంతంలో పాక్ యుద్ధ విమానం.. చక్కర్లు కొట్టిన వీడియో వైరల్ అవుతుంది.
అఫ్గానిస్థాన్ తాలిబన్ల అరాచకాలకు పాకిస్తాన్ సలాం కొడుతుందన్న విషయం అందరికీ తెలిసింది. అయితే తాజాగా ఇది రుజువు చేస్తూ.. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పంజ్‌షీర్ ప్రాంతంలో పాక్ యుద్ధ విమానం.. చక్కర్లు కొట్టిన వీడియో వైరల్ అవుతుంది. పాక్ డ్రోన్లు కూడా పంజ్‌షీర్‌లోని ప్రతిఘటన దళాలపై బాంబులతో దాడి చేసినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పంజ్‌షీర్‌లో తాలిబన్లకు పాకిస్థాన్ సహాయం చేసిన విషయం బయటపడింది. ఇక అఫ్గాన్ నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ నాయకుడు అహ్మద్ మసూద్.. పాకిస్థాన్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి. పంజ్‌షీర్‌లో పాకిస్థాన్, తాలిబన్లు కలిసి దాడి చేశారని వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Kidney sale Video: త్యాగమూర్తివయ్య.. కిడ్నీ అమ్మి మరీ భార్యకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చిన భర్త(వీడియో వైరల్).
Ants in aircraft: ఫ్లైట్ జర్నీలో జాగ్రత్త..! విమానంలో భయపెట్టిన ఎర్ర చీమల దండు..!వీడియో వైరల్