Kim Jong-un: స్లిమ్ అయిన కిమ్… షాక్ అవుతున్న నెటిజన్లు…!! వైరల్ అవుతున్న లేటెస్ట్ వీడియో
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కిమ్ బరువు బాగా తగ్గి స్లిమ్‌గా కనిపిస్తున్నారు.
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కిమ్ బరువు బాగా తగ్గి స్లిమ్‌గా కనిపిస్తున్నారు. దీంతో వెయిట్‌లాస్‌కు ముందు, తర్వాత అంటూ ఆయనకు సంబంధించిన వీడియోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వెయిట్ లాస్ కావడమే కాదు.. వైట్ షర్ట్ ధరించి సాదాసీదా దుస్తులతో కనబడిన కిమ్‌ను చూసి, నమ్మలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని ఇక్కడ చూడండి: Kajal Aggarwal: బోల్డ్‌గా నటించిన కాజల్ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో.. ( వీడియో )
Tide Astronauts Clothes: అంతరిక్షంలోకి టైడ్ డిటర్జెంట్… అవాక్కయ్యారా..!! ( వీడియో )
వైరల్ వీడియోలు
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
