Gems Bond car: అమ్మకానికి గన్స్‌ ఉన్న జెమ్స్‌బాండ్‌ కారు.! ఆస్టోన్‌ మార్టిన్‌ సంస్థ నిర్ణయం..(వీడియో)

|

Sep 23, 2021 | 9:58 PM

జేమ్స్‌ బాండ్‌ సినిమాలో కారు ఎంతో ఫేమస్‌ అందరి తెలుసు. విలన్‌ బటన్‌ నొక్కితే కారులో నుంచి గన్స్‌ బయటకు వచ్చి.. కాల్పులు జరిపే సీన్‌ అందరికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అలాంటి కారునే రూపొందించింది ఆస్టోన్‌ మార్టిన్‌ సంస్థ...

జేమ్స్‌ బాండ్‌ సినిమాలో కారు ఎంతో ఫేమస్‌ అందరి తెలుసు. విలన్‌ బటన్‌ నొక్కితే కారులో నుంచి గన్స్‌ బయటకు వచ్చి.. కాల్పులు జరిపే సీన్‌ అందరికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అలాంటి కారునే రూపొందించింది ఆస్టోన్‌ మార్టిన్‌ సంస్థ. ఈ ఎలక్ట్రిక్‌ కారును ఒక్కసారిగా ఛార్జ్‌ చేస్తే 80కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది. ఈ కారు ధరను 90వేల డాలర్లుగా నిర్ణయించింది మార్టిన్‌ సంస్థ. అయితే ఈ కారు సొంతం చేసుకోవాలంటూ ముందుగా.. ఆస్టోన్‌ మార్టిన్‌ సభ్యత్వం తీసుకోవాలని తెలిపింది ఆ సంస్థ. అంతేకాదు.. కేవలం 125కార్లను మాత్రమే తయారు చేసిన సంస్థ.. రోడ్లపై వీటిని నడిపేందుకు అనుమతి లేదని తెలిపింది. కేవలం రేస్‌ ట్రాక్స్‌పైనే నడపాలని తెలిపింది. అయితే కేవలం వెపన్స్‌ బయటకు వచ్చే వెసులుబాటు ఉంటుంది కానీ.. వీటి ఫైర్‌ చేసే ఛాన్స్‌ లేదని తెలిపింది ఆస్టోన్‌ మార్టిన్‌. YouTube video player
మరిన్ని చదవండి ఇక్కడ : Tanish Maro Prasthanam Movie: ‘మరో ప్రస్థానం’పై హీరో తనీష్ మాటల్లో ఎం ఉందో.. డ్రస్సింగ్ పై ఆసక్తికర విషయాలు..(వీడియో)

 Ek Number News Live Video: బజార్లపొంటి టీకాలమ్మా.. టీకాలో.. | రామ్‌గోపాల్‌వర్మ సీక్రెట్‌ ఆపరేషన్..(వీడియో)

 Big News Big Debate Live Video: ఆర్టీసీ ప్రైవేటీకరణకు ప్లానేశారా..? గంజాయి రవాణాపై ఉక్కుపాదం.. ?( లైవ్ వీడియో)

 MLA Seethakka: తీవ్ర అస్వస్థతకు గురైన ములుగు ఎమ్మెల్యే సీతక్క..(వీడియో).