అక్కడ మొదటి హైడ్రోజన్ రైలు.. ఒక్క ట్యాంక్ తో 1000 కి.మి.
ప్రత్యామ్నాయ ఇంధనాలకు తాజాగా ప్రాధాన్యత పెరుగుతోంది. కాలుష్య రహిత పర్యావరణం దిశగా ప్రపంచ దేశాలు పయనిస్తున్నాయి. ఇందులో భాగంగా హైడ్రోజన్ ఇంధనం వెలుగులోకి వచ్చింది. ఈ ఇంధనంతో నడిచే వాహనాలను పలు దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. తాజాగా సౌదీ అరేబియా.. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును త్వరలోనే ప్రారంభించనుంది. ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ ఈ విషయాన్ని ప్రకటించారు.
ప్రత్యామ్నాయ ఇంధనాలకు తాజాగా ప్రాధాన్యత పెరుగుతోంది. కాలుష్య రహిత పర్యావరణం దిశగా ప్రపంచ దేశాలు పయనిస్తున్నాయి. ఇందులో భాగంగా హైడ్రోజన్ ఇంధనం వెలుగులోకి వచ్చింది. ఈ ఇంధనంతో నడిచే వాహనాలను పలు దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. తాజాగా సౌదీ అరేబియా.. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును త్వరలోనే ప్రారంభించనుంది. ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో మొదటి హైడ్రోజన్ రైలును పరీక్షించడాన్ని తమ దేశం ప్రారంభిస్తుందని రియాద్‌లో జరిగిన UN MENA క్లైమేట్ వీక్ కార్యక్రమంలో తెలిపారు. హైడ్రోజన్ రైలు అనేది విద్యుత్తును ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేకమైన రైలు. హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి దాని ప్రొపల్షన్ సిస్టమ్‌కు శక్తినిస్తుంది. సంప్రదాయ డీజిల్‌తో నడిచే రైళ్ల కంటే పర్యావరణపరంగా మేలైనవి. ఇవి పర్యావరణానికి హాని కలిగించే ఎటువంటి ఉద్గారాలను విడుదల చేయవు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నడిరోడ్డుపై యోగా చేసి వీడియో పోస్ట్ చేసిన యువతి.. పోలీసులు ఏం చేశారంటే ??
సైబర్ నేరగాళ్ల భారీ స్కెచ్ !! పేమెంట్ గేట్ వే నుంచి రూ.వేల కోట్లు చోరీ !!
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. పోలీసులు ఏం చేశారో తెలుసా ??
బాంబులా పేలిన ఫ్రిడ్జ్.. ఐదుగురు సజీవ దహనం
TOP 9 ET News: ఇట్స్ కన్సర్మ్! ప్రభాస్-లోకి సినిమా సెట్టు | రచ్చలేపుతున్న బాలయ్య కామెంట్స్