శిల్పారామంలో సుందరీమణులు సందడి వీడియో
మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనతో హైదరాబాద్ శిల్పారామం సందడిగా మారింది. శిల్పారామానికి చేరుకున్న ప్రపంచ అందగత్తెలకు పర్యాటక శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక వాహనాల్లో శిల్పారామంలో చక్కర్లు కొట్టారు. శిల్పారామంలోని స్టాల్స్ ను సందర్శించి వివిధ రకాల ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు.
బతుకమ్మ ఆడి సందడి చేశారు. ఇక మిస్ వరల్డ్ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. టీ హబ్ లో నిర్వహించిన హెడ్ టు హెడ్ చాలెంజ్ లో నాలుగు ఖండాల నుంచి 24 మంది విజేతలుగా నిలిచారు. టాప్ 24 లో మిస్ ఇండియా నందిని గుప్తా చోటు దక్కించుకున్నారు. అమెరికన్, కరేబియన్, ఆఫ్రికా, యూరోప్, ఏషియా, ఓషియానియా ఖండాల వారిగా తదుపరి రౌండ్లకు విజేతలను ఎంపిక చేయనున్నారు. ఖండాల వారిగా టాప్ లో నిలిచిన వాళ్లకు మే 31న జరిగే మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలో చోటు దక్కనుంది.
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో
