H1 – B ఫీజులపై క్లారిటీ.. పక్కా లోకల్ ఫార్మాలిటీ
H1B వీసా ఫీజులపై ట్రంప్ ప్రభుత్వం కీలక స్పష్టతనిచ్చింది. కొత్తగా అమెరికా వెలుపల నుంచి దరఖాస్తు చేసుకునే విదేశీ ఉద్యోగులకు లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుంది. అయితే, అమెరికాలో చదువుకుంటున్న F-1 విద్యార్థులకు, ఇప్పటికే H1B/L-1 వీసా హోల్డర్లకు ఈ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. H1B వీసా ఫీజులపై అమెరికా ప్రభుత్వం పూర్తి స్పష్టతనిచ్చింది.
H1B వీసా ఫీజులపై అమెరికా ప్రభుత్వం పూర్తి స్పష్టతనిచ్చింది. లక్ష డాలర్ల (సుమారు 88 లక్షల రూపాయలు) H1B వీసా దరఖాస్తు ఫీజు సెప్టెంబర్ 21, 2025 నుండి అమలులోకి వస్తుంది. ఈ ఫీజు అమెరికా వెలుపల ఉండి, కొత్తగా H1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. H1B స్టేటస్‌లో లేని విదేశీ ఉద్యోగులను నియమించుకునే కంపెనీలపై ఈ భారం పడుతుంది. అమెరికన్ కంపెనీలైన గూగుల్‌కు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అయితే, టీసీఎస్ వంటి భారతీయ కంపెనీలపై ఈ అదనపు ఫీజు ప్రభావం పడనుంది. అమెరికాలో చదువుకుంటూ F-1 వీసాపై ఉన్న భారతీయ విద్యార్థులు, OPT లేదా STEM OPT ఎక్స్‌టెన్షన్‌పై పనిచేసే వారు H1B వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సీటింగ్ బస్సు కి రిజిస్ట్రేషన్.. స్లీపర్ గా మార్చి సర్వీస్..!
ఏసీ స్లీపర్ బస్సుల్లోనే ఎక్కువగా ప్రమాదాలు
సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమాపై కన్ఫ్యూజన్
టాక్సిక్ విషయంలో తప్పెక్కడజరుగుతోంది ??
ఉత్త పోస్టర్ మాత్రమే అనుకునేరు.. ఆ పోస్టర్‌తోనే కథపై హింట్ ఇచ్చిన డైరెక్టర్
