జీవం లేని ఆత్మతో వెళ్తున్నా..! కంటతడి పెట్టిస్తున్న అఫ్గానిస్థాన్ లేడీ ట్వీట్..: Roya Emotional video.
ఆఫ్గానిస్థాన్‌కు చెందిన కొందరు ప్రజలు ప్రాణాలను చేతులో పట్టుకొని ఇతర దేశాలకు పారిపోతున్నారు. బతికుంటే చాలని ఇంకేం వద్దంటూ సొంత ఊరును, వస్తువులను వదిలి ఖాళీ చేతులతో విమానాల్లో పారిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆఫ్గానిస్థాన్‌కు చెందిన ఓ ఫిలిమ్ మేకర్ చేసిన ట్వీట్ అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: పుదీనా ఆవిరితో జలుబు మటుమాయం.. సీజనల్ వ్యాధికి.. వెంటనే చెక్ పెట్టండి..: Mint Steam Video
తాలిబన్లు హతం..చంపింది వాళ్లేనా..? షాకింగ్ వీడియో..: Talibans Killed Video.
Latest Videos
వైరల్ వీడియోలు