మన ఇండియన్ డిపోర్టేషన్ డేటా ఇదే వీడియో
2025లో 81 దేశాల నుండి 24,600 మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారు. సౌదీ అరేబియా అత్యధికంగా 11,000 మందిని, అమెరికా 3,800 మందిని వెనక్కి పంపింది. వీసా నిబంధనల ఉల్లంఘనలు, మోసాలు, స్థానిక చట్టాలపై అవగాహన లేమి వంటివి ప్రధాన కారణాలు. ఉన్నత చదువులకు వెళ్లిన విద్యార్థులకు కూడా ఈ ఏడాది నిరాశ ఎదురైంది.
విదేశీ గడ్డపై మెరుగైన జీవితం ఆశించిన వేలాది మంది భారతీయులకు 2025 ఒక చేదు జ్ఞాపకంగా మిగిలింది. ఈ 12 నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 81 దేశాల నుంచి ఏకంగా 24,600 మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నివేదిక ప్రకారం, అత్యధిక సంఖ్యలో భారతీయులను వెనక్కి పంపించిన దేశం సౌదీ అరేబియా. సౌదీ అరేబియా రికార్డు స్థాయిలో 11,000 మందిని డిపోర్ట్ చేసింది.
మరిన్ని వీడియోల కోసం :
