Mark Zuckerberg: మార్క్ జుకర్‌బర్గ్‌ను పట్టిస్తే… రూ. 22కోట్లు ఇస్తాం.. ( వీడియో )
ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్‌ను పట్టించిన వాళ్లకు 22 కోట్ల బహుమతి ఇస్తామని కొలంబియా పోలీసులు ప్రకటించారు. ఇక ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్‌ను పట్టించిన వాళ్లకు 22 కోట్ల బహుమతి ఇస్తామని కొలంబియా పోలీసులు ప్రకటించారు. ఇక ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అదేంటి.. జుకర్‌బర్గ్‌ను పట్టించడం ఏంటని, అనుకుంటున్నారా.? అవును మీరు విన్నది నిజమే కానీ, జుకర్ బర్గ్‌ను కాదు అతడిలా పోలి ఉన్న మరో వ్యక్తిని పట్టిచ్చారు. అయితే ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే, ఈ ప్రకటన కొలంబియా పోలీసులు ఫేస్‌బుక్‌లోనే చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరలవుతోంది.కొద్ది రోజుల క్రితం కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై బుల్లెట్ల వర్షం కురిపించారు దుండగులు. ఆ సమయంలో హెలికాప్టర్‌లో కొలంబియా అధ్యక్షుడు డ్యూక్‌తో పాటు పలువురు మంత్రులు కూడా ఉన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Brahma Kamalam: ఉత్తరాఖండ్‌లో కనిపించే అరుదైన పుష్పం..కోనసీమలో ప్రత్యక్షం… ( వీడియో )
David Warner: ‘వినయ విధేయ వార్నర్’.. ఈ సారి రామ్‌చరణ్‌ను వాడేసిన వార్నర్. వైరల్‌గా మారిన వీడియో..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
