China Rocket: ప్రపంచానికి తప్పిన పెను ముప్పు.. హిందూమహాసముద్రంలో కూలిపోయిన చైనా రాకెట్… ( వీడియో )

China Rocket: అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ నియంత్రణ కోల్పోయి కక్ష్యలో నుంచి భూమిపైకి దూసుకొస్తుందనే సమాచారం భయాందోళనకు గురిచేసింది.

|

Updated on: May 09, 2021 | 4:08 PM

Follow us