China: చైనా మరో కన్నింగ్ ప్లాన్.. 30 ఏయిర్‌పోర్ట్‌ల నిర్మాణం.. వీడియో
డ్రాగన్ కంట్రీ చైనా మరో కన్నింగ్ ప్లాన్‌కు తెర లేపింది. టిబెట్, జిన్జియాంగ్ ప్రావిన్స్‌లలో దాదాపు 30 విమానాశ్రయాలను చైనా నిర్మించిన్నట్లు తెలుస్తోది. చైనా ఆర్మీకి ఆయుధాలను, సైనికుల రవాణా సులభంగా ఉండేందుకుగాను 30 సివిల్ ఎయిర్‌పోర్ట్‌లను నిర్మించింది.
డ్రాగన్ కంట్రీ చైనా మరో కన్నింగ్ ప్లాన్‌కు తెర లేపింది. టిబెట్, జిన్జియాంగ్ ప్రావిన్స్‌లలో దాదాపు 30 విమానాశ్రయాలను చైనా నిర్మించిన్నట్లు తెలుస్తోది. చైనా ఆర్మీకి ఆయుధాలను, సైనికుల రవాణా సులభంగా ఉండేందుకుగాను 30 సివిల్ ఎయిర్‌పోర్ట్‌లను నిర్మించింది. భారత్‌ను దెబ్బకొట్టేందుకే.. చైనా ప్లాన్ చేసిన్నట్లు తెలుస్తోంది. ఉరుమ్కి, కష్గర్, లాసా, షిగాట్సే ఇతర ప్రదేశాలలో ఎయిర్‌పోర్ట్‌లను నిర్మించినట్లు టాక్. భారత సరిహద్దులోని మారుమూల ప్రాంతాలలో చైనా, పౌర సైనిక మౌలిక సదుపాయాలను పెంపొందిస్తుందని చైనా అధికారిక మీడియా నివేదించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..