Viral Video: అగ్గిపెట్టె ఖరీదులో లీటర్‌పెట్రోల్‌ ధర !ఎక్కడంటే? వీడియో

Updated on: Nov 02, 2021 | 9:55 AM

మన దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్-డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ఎప్పుడో సెంచరీ దాటేసింది..

మన దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్-డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ఎప్పుడో సెంచరీ దాటేసింది..డబుల్‌ సెంచరీ దాటినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అనేలా ధరలు మండుతున్నాయి..కానీ, కొన్నిదేశాల్లో మాత్రం పెట్రోల్ ధర చాలా చీప్. ఎంతంటే అగ్గిపెట్టె కొనే ఖర్చుతో లీటల్ పెట్రోల్ కొనవచ్చు. ఇంతకీ ఏ దేశంలో ఇంత తక్కువ ధరకు పెట్రోల్‌ డిజీల్ అనుకుంటున్నారా..?

 

మరిన్ని ఇక్కడ చూడండి:

విశాఖలో మరో కొత్త పర్యాటక ప్రాంతం.. వ్యూ పాయింట్ వద్ద సందడి చేస్తున్న పర్యాటకులు.. వీడియో

Viral Video: కోటీశ్వరుడైన భర్తను కాదని ఆటో డ్రైవర్‌తో పరారైన మహిళ! వీడియో

ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేప.. దీని ధర ఎంతో తెలిస్తే షాక్.. వీడియో

Published on: Nov 02, 2021 09:55 AM