ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేప.. దీని ధర ఎంతో తెలిస్తే షాక్.. వీడియో
సీ ఫుడ్ ఆరోగ్యానికి చాలామంచిది. రొయ్యలు, పీతలు, ఆక్టోపస్, చేపలు ఇలా అనేక రకాల ఆహారాలు ఉన్నా చేపల ప్రత్యేక వేరు. చేపల ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొన్ని చేపలు రుచితో పాటుగా ఖరీదు కూడా ఎక్కువే ఉంటాయి.
సీ ఫుడ్ ఆరోగ్యానికి చాలామంచిది. రొయ్యలు, పీతలు, ఆక్టోపస్, చేపలు ఇలా అనేక రకాల ఆహారాలు ఉన్నా చేపల ప్రత్యేక వేరు. చేపల ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొన్ని చేపలు రుచితో పాటుగా ఖరీదు కూడా ఎక్కువే ఉంటాయి. ముఖ్యంగా సముద్రాల్లో వివిధ జాతుల ట్యూనా జాతికి చెందిన చేపలకు ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. ఇక ఈ చేపల అద్భుత రుచి కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప.. టూనా అయితే, ఈ టూనా చేపల్లో కూడా బ్లూఫిన్ టూనా మరింత ఖరీదైంది. ఈ రకం చేపలు అంతరించిపోయే జాతి చేపలుగా గుర్తించారు సైంటిస్టులు. ఈ చేపలను కొన్ని దేశాల్లో వేయడం నిషేధించారు. కొన్ని దేశాల్లో చేపల వేటకు అనుమతి ఉంది. అయితే తాజాగా ఈ జాతీ చేపలు యూకేలోని కనిపించింది. 2019లో జపాన్‌లోని టోక్యోలో బ్లూఫిన్ టూనా ఫిష్.. కొంతమంది మత్య్సకారులకు చిక్కింది. 278 కిలోల బరువు ఉన్న ఈ చేప వేలంలో 2.5 మిలియన్ పౌండ్ల ధర పలికింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Elon Musk: మరింత పెరిగిన ఎలన్ మస్క్ సంపద.. సెకనుకు రూ 3 కోట్లు.. వీడియో
Nikhil: దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో అర్థం కావట్లేదు.. హీరో నిఖిల్ ఆవేదన..! వీడియో
అద్భుతమైన టాలెంట్.. ఎవరికీ సాధ్యం కానిది ఇతనికెలా..! వీడియో
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో

