విశాఖలో మరో కొత్త పర్యాటక ప్రాంతం.. వ్యూ పాయింట్ వద్ద సందడి చేస్తున్న పర్యాటకులు.. వీడియో
ఆ దేవుడు ఎంత రసికుడు కాకపోతే ఇంతేసి, ఇన్నేసి అందాలను ఎందుకు సృష్టిస్తాడు చెప్పండి..... అందమైన లోకాన్ని సృష్టిస్తున్నప్పుడే నీలి ఆకాశాన్ని, పచ్చటి పర్వతాలను, తెల్లటి మంచును ఇచ్చేసి పండుగ చేసుకోండంటూ కొన్ని రమణీయ ప్రదేశాలను పుట్టించాడు.
ఆ దేవుడు ఎంత రసికుడు కాకపోతే ఇంతేసి, ఇన్నేసి అందాలను ఎందుకు సృష్టిస్తాడు చెప్పండి….. అందమైన లోకాన్ని సృష్టిస్తున్నప్పుడే నీలి ఆకాశాన్ని, పచ్చటి పర్వతాలను, తెల్లటి మంచును ఇచ్చేసి పండుగ చేసుకోండంటూ కొన్ని రమణీయ ప్రదేశాలను పుట్టించాడు. ఈ అద్భుతమైన ద్యశాన్ని చూస్తున్న మీరు కూడా నిజమే అనేసుకుని ఆ సృష్టికర్తకు తప్పుకుండా కృతజ్ఞతలు చెప్పేస్తారు.. ఎక్స్‌ట్రార్డినరీ అందాలతో ఆకట్టుకుంటున్న ఈ కమణీయ స్థలాన్ని చూస్తే వెంటనే పెట్టాబేడా సర్దుకుని అక్కడి వాలిపోవాలనిపించడం లేదూ! మనం చూస్తున్న ఈ సుందర ప్రదేశం ఎక్కడో లేదు.. విశాఖ మన్యం లంబసింగికి దగ్గరలోనే ఉంది.. పేరు వంజంగి..! ఇకనేం.. రెడీ అవ్వండి…
మారిన్ ఇక్కడ చూడండి:
Viral Video: కోటీశ్వరుడైన భర్తను కాదని ఆటో డ్రైవర్‌తో పరారైన మహిళ! వీడియో
ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేప.. దీని ధర ఎంతో తెలిస్తే షాక్.. వీడియో
Elon Musk: మరింత పెరిగిన ఎలన్ మస్క్ సంపద.. సెకనుకు రూ 3 కోట్లు.. వీడియో
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు

